top of page

ప్రతి పదం మీకు కథ చెబుతుంది!

"నేను నేర్చుకున్నాను మరియు నేను ఇప్పటికీ నా జీవితం నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నేను నిరంతర అభ్యాసకునిగా వ్యవహరిస్తాను. 'నేను ఈరోజు' నిస్సందేహంగా 'నేను నిన్నగా ఉన్నాను' నుండి ఉద్భవించింది. కాబట్టి, బాధ్యతాయుతంగా భారతీయ రచయిత, నేను నేర్చుకున్న పాఠాలను నా రచనల ద్వారా మీతో పంచుకోవడమే నా ఏకైక లక్ష్యం.

"కొన్ని అనుమతించదగిన కల్పనలను జోడించడం ద్వారా నిజ జీవిత పరిస్థితులను లేదా సంఘటనలను కథల్లోకి తీసుకురావడం ద్వారా వినోదాన్ని అందించడం హేమంత్ కథలు రాయడం వెనుక ఉద్దేశ్యం.

"నేను మాట ఇస్తున్నా...

మీరు నా కథలు చదివినప్పుడు మీ సమయాన్ని వృధా చేశారని మీరు ఎప్పుడూ అనుకోరు!

నా కథలు అద్భుతంగా లేవు కానీ, అందంగా ఉన్నాయి.

ఎందుకంటే అది మీ కథ కావచ్చు లేదా మా కథ కావచ్చు!"

- హేమంత్ కరిచర్ల

నా ప్రియమైన పాఠకులకు,

తెల్లకాగితమే నా ప్రేయసి.. ఎందుకంటే, సంతోషమైనా, బాధైనా, మరేదైనా.. నా భావాలను నిత్యం పంచుకునే నా తోడు! మానీ కలిపే వారధి నా ఇద్దరి 'కలం'! అక్షరాలలో ఆనందాన్ని వెతుకుతూ, పదాలతో కలిసి పయనిస్తూ సాగిస్తున్న నా జీవిత ప్రయాణానికి గమ్యం ఏమవుతుందో నేను చెప్పలేను గాని, నాకు, నేను రాసే అక్షరానికి చిరునామా మాత్రం ఈ'హేమంత్ కథలు'.


ఓ పక్క మనుషుల్లో ఉన్న సామాజిక స్పృహను తట్టి లేపే ప్రయత్నం చేస్తూనే, నను నిత్యం ప్రోత్సహించే నా ప్రియమైన పాఠకుల కోసం మనసా వాచా కర్మేణా వినోదాన్ని అందించే విధంగా రచనలు చేస్తాను. మీరు ఇందులో మనసుకి హత్తుకునే, ఆలోచింపచేసే కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు మన తెలుగులో (కొన్ని ఆంగ్లంలో) చూడచ్చు, చదవచ్చు, ఆనందించచ్చు, ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవచ్చు! కాబట్టి, ఒక్కసారి చూడండి, మీకు విషయం నచ్చితేనే, వెబ్‌సైట్ అడుగున subscribe ఆప్షన్, subscribe చేసుకోవచ్చు.. లేదంటే లేదు!

--- మీ హేమంత్ కారిచర్ల

Search
No posts published in this language yet
Once posts are published, you’ll see them here.
bottom of page