top of page
Devara Fear Song 2.0 | Jr. NTR | Koratala Siva | Jahnavi Kapoor | Hemanth Karicharla | Devara Part 1
03:22
Hemanth says

Devara Fear Song 2.0 | Jr. NTR | Koratala Siva | Jahnavi Kapoor | Hemanth Karicharla | Devara Part 1

Another (My) Version of Jr. NTR's #devara #fearsong | Please Listen Once and Encourage (Like, Share, Comment & Subscribe) if You Like This Work! Complete Lyrics Written By Me: హితముకు హిమగిరివిరా... చెడుని హతమార్చు సుడిగుండానివిరా! నువ్వు కన్నెర్రజేస్తే అగ్గి సైతం బుగ్గవురా... నీ గర్జన ముందు సంద్రపు హోరైనా చినబోవురా! పోలేరమ్మ పెద్ద కొడుకువిరా... ధైర్యానికే ఇలవేల్పువిరా... నీ శ్వాస ప్రసవించిన భయానికి... బలైన రక్కసి జాతి నిన్నే కోరే మరణం శరణంగా... దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ కష్టంలో ఉండే సాటి మనిషికి నిండు ప్రాణం ఇతడే... కుట్రలు చేసే మృగాలకి నిలువెత్తు మృత్యువితడే! ధర్మ మార్గమున నడిచే వారికి దారి చూపు దీపము ఇతడే... దారి తప్పిన దుర్మార్గులను దహించు కార్చిచ్చు ఇతడే! శాంతం ఇతడే... అంతం ఇతడే ఆయువూ ఇతడే... విష వాయువూ ఇతడే! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ
Paikam Maikam Lyrical | Power of Money | Telugu Money Song | Hemanth Karicharla
01:57
Hemanth says

Paikam Maikam Lyrical | Power of Money | Telugu Money Song | Hemanth Karicharla

A Thought-Provoking Telugu Song on Money! Lyrics: పైకం మైకం... పైకం మైకం... పైకం మైకం... నీదో కథ నాదో కథ.. ఏ ఇద్దరి కథ ఒకటే కాదు కదా.. ఏ కథైనా ప్రధాన పాత్ర ధనమే సదా! నీతున్నదా? పాప భీతున్నదా? పైకం మైకంలో మునిగి తేలే లోకానికి... మంచే చేదా? పైకం మైకం... పైకం మైకం... పైకం మైకం... ఏ మాయా తెలియని ఈ జగత్తుకి... ఎత్తులూ, జిత్తులూ నేర్పింది ఈ కాసులే కదా! ధనముంటే కానరాదే మనిషి గుణం.. ఇది మహా తిరకాసు కదా! నరులైనా, నారీమణులైనా... నగదు కోసమే పడే ఘోష! జేబుకు ఉండే చెమ్మ ఆరిందా... ఇక బతుకే నిరాశ! పైసా ఉంటే పాపులు కూడా పరువుగల వారే... లేదంటే ప్రతి ఒక్కరూ పరులైపోతారే... బరువైపోతారే! పైకం మైకం... పైకం మైకం... పైకం మైకం... పైకం మైకం... - హేమంత్ కారిచర్ల #TeluguMotivationalSong #TeluguInspirationalSong #HemanthKaricharla
Gatham Khatham Lyrical | Love Failure Song Telugu | Break up Song | Hemanth Karicharla
03:18
Hemanth says

Gatham Khatham Lyrical | Love Failure Song Telugu | Break up Song | Hemanth Karicharla

Gatham Khatham is a hard-hitting inspirational song made for love failure guys or who broke up in love! It is a Telugu Private Song Written By Hemanth Karicharla and the Music is Made By Suno AI. Lyrics: గతం ఖతం గతం ఖతం గతం ఖతం... నిన్నేగా ప్రేమించా... నా మనసంతా రాసిచ్చా! కానీ, దాన్ని కాళ్ళ కిందేసి నలిపేసావు న్యాయమా? ప్రియతమా!? గతం ఖతం గతం ఖతం గతం ఖతం... అసలెందుకు ఈ పంతం! I look at the reasons to patch up You pick up the reasons to break up నీ జతలో ప్రతి నిమిషం... ఆనందమే నా చిరునామా! నువ్వే లేవంటే ప్రతిక్షణం... భారంగా గడుస్తుందే తొలిప్రేమా! నా కళ్ళకి చిక్కిన నీ రూపం... నా చెవులకి చిక్కిన నీ స్వరం... నీ అడుగుల శబ్దాలు, నీ నవ్వుల ముత్యాలు, నా గుండె లోతుల్లో కొలువైన నీ జ్ఞాపకాలు... చేజిక్కినట్టే చిక్కి చేజారిపోతుంటే... నా ప్రాణం నన్నొదిలి పోతుందే.. న్యాయమా... న్యాయమా... నా చేయి విడిచిన భామా...? గతం ఖతం గతం ఖతం గతం ఖతం... నా కథకు, ఎద లయకు ఇది అంతం! I look at the reasons to patch up You pick up the reasons to break up ఆగనంది కాలం... పరుగాపనంది ప్రపంచం... పడినా లేచే సంద్రపు కెరటం... మరి నీ కలలకి, కాళ్ళకి ఎందుకు కళ్ళెం?! ప్రేమ లేకున్నా ప్రాణం ఉంది కదా... ఆపిన ప్రయాణం తిరిగి మొదలెట్టు పదా... గతం ఖతం గతం ఖతం... ఇక విజయం నీ సొంతం! గెలుపు ఓటములు సహజం... సహజం నువు తెలుసుకో ఈ నిజం... నిజం! నిన్ను నువ్వు ప్రేమించు, లక్ష్యాన్ని ఛేదించు, నీ సత్తా చూపించు... చూపించు! గతం ఖతం గతం ఖతం... నీ ఓటమి ఇక అంతం!
bottom of page