top of page
हेमंथ कहानियाँ
प्रत्येक शब्द मूल्य जोड़ता है
फेसबुक
ट्वीटर
प्रिंटेरेस्ट
टम्ब्लर
लिंक कॉपी करें
लिंक कॉपी कर लिया गया
वीडियो चलाए
वीडियो चलाए
04:25
Hemanth says
2025 Sri Rama Navami Special Song | #jaishreeram | Ayodhya Ram Mandir | Hemanth Karicharla
The most #viralvideo #trending 2025 #sriramanavami #specialsong #devotional #jaishriram Lyrics: నీ వంటి సుతుడు లేడు శ్రీ రామ నీ వంటి విభుడు లేడు ఓ రామ నీ వంటి ఘనుడు నీ వంటి భవుడు ఈ యుగము ఎరుగదు శ్రీ రామ మాకు ఆ యోగము లేదు ఓ రామ... నీ వంటి సుతుడు లేడు శ్రీ రామ నీ వంటి విభుడు లేడు ఓ రామ... తండ్రి మాట మీరక వదులుకున్నావు రాజ భోగాలు యుక్త ప్రాయంలోనే త్రుణ ప్రాయముగా చేసావు గొప్ప త్యాగాలు కష్టాలు ఎన్నొచ్చినా వదలలేదు ధర్మ మార్గాలు నిను పూజించు శబరికైనా ప్రేమించు సతికైనా భక్త కోటి జనులకైనా కురిపిస్తావు ప్రేమానురాగాలు నీ వంటి సుతుడు లేడు శ్రీ రామ నీ వంటి విభుడు లేడు ఓ రామ... నీ వంటి సుత లేదు సీతమ్మ నీ వంటి సతి లేదు జానకమ్మ నీ వంటి త్యాగశీలి నీ వంటి సహనశీలి ఈ యుగము ఎరుగదు సీతమ్మ మాకు ఆ యోగము లేదు జానకమ్మ... భర్త బాటను వీడక వదులుకున్నావు విలాస యోగాలు అరణ్యమే నివాసమైనా తీయలేదు ఏ శోకాలు... రావణుడే అపహరించినా చావలేదు పతిపై నమ్మకాలు ధర్మం చేయుటకే దాటావు లక్ష్మణుని గీతైనా... పతి గౌరవం కాపాడుటకే దూకావు అగ్గి లోకైనా... నీ వంటి సుతుడు లేడు శ్రీ రామ నీ వంటి సుత లేదు సీతమ్మ మీ వంటి ధర్మాత్ములు మీ వంటి పుణ్యాత్ములు ఈ యుగము ఎరుగదు సీతారామ మాకు ఆ యోగము లేదు జానకీరామ...
वीडियो चलाए
वीडियो चलाए
03:00
Hemanth says
2025 Ugadi Special Song Telugu | Adigithe Pondhaledu | Holi Special Song || Best Motivational Song
#AdigithePondhaledu - Best Life Changing Song in Telugu! Lyrics: అడిగితే పొందలేదు నీవు ఈ జన్మ దాని వెనుకున్న కారణాన్ని కనుమా అనాలోచితంగా చేయకు ఏ కర్మ నీ అంతరాత్మ చెప్పు హితము వినుమా || అడిగితే పొందలేదు || కష్టాలు నీకు పరీక్షేగా జయాలు వాటి ప్రతిఫలమేగా దుఃఖం నీలోని అసంతృప్తేగా సంతృప్తి ఉంటే అంతా సుఖమేగా ఆటుపోట్లకు కృంగిపోక ఆత్మబలాన్ని పుంజుకుని సాగు ధీమాగా || అడిగితే పొందలేదు || కష్టాలను పసిగట్టు ముందుచూపే తీపి కార్యాలను చెడగొట్టు కోతి బుద్ధే పులుపు నిన్ను ఇరుకున పెట్టు నిర్లక్ష్యమే చేదు గెలుపుని మట్టుపెట్టు భయమే వగరు మనఃశాంతిని పోగొట్టు అహంభావమే కారం నిన్ను విజేతగా నిలబెట్టు నీ నమ్మకమే ఉప్పు కలగలేదా కనువిప్పు జీవితానికి తగిలే ముప్పు చివరికి మిగిలే పశ్చాత్తాపపు ముడుపు || అడిగితే పొందలేదు || Like, Comment, Share, and Subscribe if you like the song and for more content like this! #bestmotivationalvideo #motivational #motivationalstatus #motivationalsong
वीडियो चलाए
वीडियो चलाए
03:35
Hemanth says
Maha Shiva Ratri Special Song 2025 | Om Namah Shivaya | Happy Siva Ratri | Hemanth Karicharla
#shivaratri #shivaratri2025 #mahashivaratri #haraharamahadev [Chorus] ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ [Verse 1] అని స్మరించే ప్రతీ మనసుని... అనుగ్రహించే ఆశుతోష.. ఓ జగదీశ! అశాంతి పీడించు జనులకు... శాంతిని చేకూర్చే కైలాస వాసా... జై మహేశ! ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ [Verse 2] మా క్షేమాన్ని క్షయం కానీయకు సర్వశివా మాలోని స్థైర్యాన్ని సడలనీయకు సదా శివా మా ధైర్యాన్ని దారి మారనీయకు మహా శివా మమ్ము కాస్త కరుణించి కాపాడు పరమశివా! ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ [Bridge] భయాన్ని భస్మం చేయు భైరవుడు! ఓటమినెరుగని దుర్జయుడు! బాధలను బలి చేయు జరాదిష్మణుడు! సంతోషాన్ని అందజేయు శూలినుడు! ప్రాణికోటిని రక్షించు పాలన హరుడు! సర్వం నీవే కదా... సుఖదా, వరదా, లోకనాథ! [Climax] అధర్మం నలుమూలలా ఆక్రమించెను! అన్యాయం నలుదిక్కులా ఆవహించెను! చూస్తున్నావా ఈశ్వరా? వేచి చూస్తున్నావా విశ్వేశ్వరా? సహనం వీడి... మౌనం మీరి... పెరుగుతున్న దుర్మార్గాన్ని దహింపగా... మూడో కంటిని తెరిచిరా! సర్వేశ్వరా! మహేశ్వరా! పరమేశ్వరా! ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
वीडियो चलाए
वीडियो चलाए
04:02
Hemanth says
2025 Republic Day Special Song Telugu || దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే || Hemanth Karicharla
#DeshamanteMatte Song Telugu for #republicday నేటి భారత దేశంలోని యదార్థ స్థితిగతులకు అద్దం పట్టే గీతం - దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే! పాపం పిచ్చిది భరతమాత... మనల్ని కన్న పాపానికి ప్రతీరోజు అనుభవించే గుండెకోత! దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే! సిరిమంతులు తన బిడ్డలే... నిరుపేదలూ తన పిల్లలే! నిర్భయను చెరచిన అసురులైనా... నిఖిత కడతేర్చిన అతులైనా... తన సంతానమే! తాను ఎవరిని చూసి మురవాలి... ఎవరిని చూసి తన గుండె తడవాలి! పాపం పిచ్చిది భరతమాత... మనల్ని కన్న పాపానికి ప్రతీరోజు అనుభవించే గుండెకోత! దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే! అధికార దుర్వినియోగం... అభివృద్ధికి లేదు యోగం! అవినీతికీ అధర్మానికి జరుగు సంయోగం... నీతికీ న్యాయానికి పురిటిలోనే వియోగం! ఇదేనా అంబేద్కర్ విరచించిన రాజ్యాంగం... ఇది సామాన్యులకు సదా జరుగుతున్న మానభంగం! పాపం పిచ్చిది భరతమాత... మనల్ని కన్న పాపానికి ప్రతీరోజు అనుభవించే గుండెకోత! దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే! ఇంటికో చట్టం... మనిషికో న్యాయం... ఎక్కడుంది సమానత్వం... అసలు బతుకుందా మానవత్వం... మిగిలిందా కొంచెమైనా... తరువాతి తరాలకు బతుకుటకు ఆశా వాదం... నడుచుటకు స్వేచ్చాపథం! దేశమంటే మట్టే... మనుషులున్నా లేనట్టే! పాపం పిచ్చిది భరతమాత... మనల్ని కన్న పాపానికి ప్రతీరోజు అనుభవించే గుండెకోత!
वीडियो चलाए
वीडियो चलाए
03:52
Hemanth says
2K Kids Gen-Z Telugu Love Roast Song | Relationships | Telugu Break up Song | Hemanth Karicharla
🌸 ఇది ప్రేమా? ఇదే ప్రేమా? 🌸 ఈ హృద్యమైన గీతం మనుషుల మధ్య ఉన్న ప్రేమ, భావోద్వేగాలు, మరియు అనుబంధాల విలువను తెలియజేస్తుంది. స్వార్థానికి బానిసగా మారిన మనసులలో ప్రేమకు చోటు లేదా? ఈ పాట మీ మనసును తాకి, ప్రేమకు అసలైన అర్థాన్ని గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని త్యజించి, అనుబంధాలను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే పాట ఇది! మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి! ❤️ 🎵 Lyrics: #HemanthKaricharla 🎤 Singer and Composition: Suno AI This heart-touching song reflects the emotions, love, and value of relationships. Has selfishness taken over the space meant for love? Why does separation happen over small mistakes? Why do unrealistic expectations break beautiful bonds? This song resonates with your soul, reminding us of the true meaning of love and the importance of letting go of selfishness to preserve relationships. Share your thoughts in the comments! ❤️
वीडियो चलाए
वीडियो चलाए
02:33
Hemanth says
Andhra Pradesh Deputy CM Power Star Pawan Kalyan Special Birthday Song 2024 | Hemanth Karicharla
#pspk #ATributeToPSPK A Special Song Dedicated to Our Andhra Pradesh Deputy CM Pawan Kalyan Garu: వెయ్.. అడుగెయ్... నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్.. నీ చొరవతో చెడుని సమాధి చెయ్! మంచిని ముంచే చెడు, దానికి ముగింపు పలుకు నేడు! నువ్వు పుట్టిన గడ్డకు పట్టిన కీడుని వదిలించగ.. నీ మౌనాన్ని వీడి, నీ కాడున్న సత్యాన్ని వాడి... వెయ్.. అడుగెయ్.. నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్.. నీ చొరవతో చెడుని సమాధి చెయ్! పేరుకే ఉన్నది రాజ్యాంగం... కక్కుర్తి బుద్దితో... వికృత చేష్టలతో విర్రవీగుతున్న ఓ వెర్రి సంఘం... వారి కుట్రా-కుతంత్రాలతో, అత్యాశ-అవినీతితో... రగిలించిన జ్వాలకి భగ్గుమంది ఈ రణరంగం... ఇది భరతమాత గౌరవానికి కలిగిన భంగం! వెయ్.. అడుగెయ్... నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్.. నీ చొరవతో చెడుని సమాధి చెయ్! నీ ఆవేశమే జనాల ఆకలి తీర్చే ఆహారం.. నీ ధైర్యమే వారి దాహాన్ని తీర్చే సరోవరం! తల్లి ఆత్మగౌరవాన్ని కాపాడే కొడుకువై, నీ తోటివారి మంచి కోరే ఆత్మ బంధువై, నువ్వు పూనిన ఈ మహా దీక్ష సాక్షిగా.. దేశ ప్రగతీ, సద్గతే లక్ష్యంగా... అసలు సిసలైన నాయకుడివై అడుగెయ్.. వెయ్.. అడుగెయ్... నీ అడుగుతో మార్పుకి పునాది వెయ్.. నీ చొరవతో చెడుని సమాధి చెయ్! --- హేమంత్ కారిచర్ల
वीडियो चलाए
वीडियो चलाए
01:47
Hemanth says
My Pride... My Shine | Love Song | English Romantic Song | Feel Good Melody | Hemanth Karicharla
A melodic pop ballad with emotive vocals, a heartfelt tune, & immersive feel. #lovesong by #HemanthKaricharla Full Lyrics: My Pride, My Shine... It is you... Nothing to hide, In this lovely ride... Oh my baby, I madly love you! Make me your breath, hey you... Breathe me into you... Baby, fill me inside you... Oh my baby, I madly love you! For Your shy, For Your High... Baby, Let me be the only reason! In Your lows, In your sorrows... Baby, I'll be with you in every season! Show me in your eyes... I love to see me... through your eyes... Baby, store me in your eyes... Let me stay there... until I close my eyes!
वीडियो चलाए
वीडियो चलाए
03:22
Hemanth says
Devara Fear Song 2.0 | Jr. NTR | Koratala Siva | Jahnavi Kapoor | Hemanth Karicharla | Devara Part 1
Another (My) Version of Jr. NTR's #devara #fearsong | Please Listen Once and Encourage (Like, Share, Comment & Subscribe) if You Like This Work! Complete Lyrics Written By Me: హితముకు హిమగిరివిరా... చెడుని హతమార్చు సుడిగుండానివిరా! నువ్వు కన్నెర్రజేస్తే అగ్గి సైతం బుగ్గవురా... నీ గర్జన ముందు సంద్రపు హోరైనా చినబోవురా! పోలేరమ్మ పెద్ద కొడుకువిరా... ధైర్యానికే ఇలవేల్పువిరా... నీ శ్వాస ప్రసవించిన భయానికి... బలైన రక్కసి జాతి నిన్నే కోరే మరణం శరణంగా... దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ కష్టంలో ఉండే సాటి మనిషికి నిండు ప్రాణం ఇతడే... కుట్రలు చేసే మృగాలకి నిలువెత్తు మృత్యువితడే! ధర్మ మార్గమున నడిచే వారికి దారి చూపు దీపము ఇతడే... దారి తప్పిన దుర్మార్గులను దహించు కార్చిచ్చు ఇతడే! శాంతం ఇతడే... అంతం ఇతడే ఆయువూ ఇతడే... విష వాయువూ ఇతడే! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ నువ్వు కత్తి పడితే ఊచకోత సంద్రానికి పూసేవు ఎర్రని నెత్తుటి పూత నీ ఉనికే శత్రువుల చెవుల్లో మృత్యుమోత భూలోక బ్రహ్మవై మార్చు అభాగ్యుల నుదిటి రాత! దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ దేవర... విశ్వ విజేత రామ దేవర... విస్ఫోట విప్లవ భీమ
वीडियो चलाए
वीडियो चलाए
03:28
Hemanth says
Undha Kashtam Lyrical | Tribute to Jersey | Nani | Shraddha | Gowtam Tinnanuri | Hemanth Karicharla
This is My Tribute To Our Beloved #NaturalStarNani Starrer, The Master Piece, 'JERSEY' Created by #GowtamTinnanuri
और लोड करें
लॉगिन करें
Home
About
Blog & Reviews
My Views
Connect
Videos
More
Use tab to navigate through the menu items.
bottom of page