ఎంతమందిలో ఉన్నా ఎడారిలా,
గుక్కెడు నీళ్లు కూడా పోటెత్తిన సంద్రంలా,
పగటి ఎండ కూడా నడిరాతిరి నిశీధిలా,
సొంత నీడ కూడా మరో వింత జీవిలా,
నిశ్శబ్దం కూడా ఓ క్షతగాత్రున్ని ఆర్తనాదంలా అనిపిస్తుంది!
(సెలవులు రావడం వల్ల వరుసగా రెండు రోజులు గీతిక ను చూడలేకపోయేసరికి... తేజ బెంగతో రాసుకునే మాటలివి!)
ఇది కూడా చదవండి - 'మన ప్రేమ అమరం!' - కవితా సంకలనం 1
Comments